ఎపి స్కూళ్లలో సంక్రాంతి సెలవులను మార్పు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయిం చింది. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జనవరి11 నుంచి 16వరకు సెలవులు ఉండగా.. వీటిని 12నుంచి 17వ తేదీ వరకు మార్పు చేశారు. 17న ముక్కనుమ ఉన్నందున సెలవు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలనుంచి వినతులు అందడంతో ఈ మార్పు చేశారు. 18న పాఠశా లలు పునఃప్రారంభమవుతాయి.