AP SA1 8th Class Science Exam Instructions

fastsr
1 Min Read

 👉రేపు అనగా తేదీ 09.01.23 న అన్ని తరగతుల (6-10) వారికి సైన్స్ పరీక్ష నిర్వహించాలి.

👉ప్రభుత్వ యాజమాన్యంలోని పాఠశాలలలోని ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ పేపర్ తో పాటు తెలుగు మీడియం క్వశ్చన్ పేపర్ ఇవ్వాలి.

👉ప్రవేట్ పాఠశాలల విద్యార్థులకు వారికి వారి పాఠశాలలో ఏ మీడియం ఉంటె ఆ మీడియం క్వశ్చన్ పేపర్స్ మాత్రమే ఇవ్వాలి.

👉ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలలో ఎనిమిదవ తరగతి (8th Class) విద్యార్థులకు రెండు రకాల సైన్స్ క్వశ్చన్ పేపర్స్ పంపడం జరుగుతుంది.

👉అయితే పరీక్షకు మాత్రం  బైజూస్ కంటెంట్ ఆధారంగా రూపొందించిన రెండు పింక్ కలర్ నిలువు గీతలు కలిగియున్న కవర్లులో ఉన్న ప్రశ్నా పత్రాలను మాత్రమే వినియోగించాలి.

👉రెండవ రకం ప్రశ్నా పత్రాలు  పరీక్ష అనంతరం విద్యార్థులకు ఇచ్చి సంక్రాంతి సెలవులలో వాటికి జవాబులు వ్రాసుకుని రావలసిందిగా ఆదేశించాలి.

👉ప్రవేట్ పాఠశాలల వారికి టెక్స్ట్ బుక్ సిలబస్ ఆధారంగా తయారు చేసిన ప్రశ్నా పత్రాలు మాత్రమే ఇవ్వాలి.

Share This Article