AP Government launches ManaBadi monthly magazine, designed by the AP School Education Department and the AP Samagra Shiksha Abhiyan.
ఇది మనబడి. ఇక్కడ నేర్చుకుందాం. నేర్పుదాం. తెలుసుకుందాం. తెలియజేద్దాం. విద్య ద్వారా విజ్ఞానం, విజ్ఞానం ద్వారా వికాసానికి మార్గం చూపుదాం. మాట, ఆట, పాట ఏదైనా విద్యే. నేను ఒక గురువు అనుకోవద్దు. నేనే ఒక నిత్య విద్యార్థి అనుకుందాం. ఒక మంచి పౌరసమాజాన్ని, ఆరోగ్యవంతమైన అభివృద్ధి చెందిన దేశాన్ని నిర్మించే భావిభారత పౌరులు మన వద్దే ఉన్నారు. సకల వృత్తులు, ఉపాధులు, కళలు విద్యార్థి నుంచి వికసించేవే. పిల్లల ఆలోచనలు గొప్పవి. విద్యార్థుల ఆవిష్కరణలు అమూల్యమైనవి. రాసే రాతలు, గీసే గీతలు, పాడే పాటలు, ఆడే మాటలన్నీ సరికొత్త పాఠాలే.
How to Write in Manabadi Magazine?
Teachers, Academicians and students can submit their contributions to the
AP Samagra Shiksha Abhiyan State Office at KBC Boys High School
Compound, Patamata, Vijayawada, NTR District, AP, PIN: 520010.
Submissions can also be sent via WhatsApp to 87126 52298 or emailed to
manabadimagazine@gmail.com.
Download Manabadi Telugu Magazine – Click Here