మనసు మాటల ముత్యాలు

fastsr
0 Min Read

 
🌹 ఒక వ్యక్తితో ప్రేమతోనైనా ఉండు
లేదా… నమ్మకంగానైనా ఉండు.
ఎందుకంటే………,
ప్రేమ క్షమించడం నేర్పుతుంది
నమ్మకం.. నీకోసం ఏమైనా
చేసేట్లుగా చేస్తుంది……!!
🌹 చిరునవ్వు ,మౌనం ఈ రెండు
గొప్ప ఆయుధాలు…
అవి నీ దగ్గర ఉన్నంత వరకూ
నీకు ఓటమి లేదు మిత్రమా…!!
🌹 సమయం వచ్చినప్పుడు
మనసులో మాటలు…
చెప్పలేకపోతే….. అవి
చెప్పాలనుకున్నప్పుడు
సమయం ఉండదు.
కొన్నిసార్లు మనమే ఉండము.
🌹 జీవితంలో ఎవరినీ నిందించవద్దు.
మంచి వాళ్ళు నీకు ఆనందాన్ని,
పనికిమాలిన వాళ్ళు గుణపాఠాన్ని,
గొప్పవాళ్ళు  జ్ఞాపకాలను ఇస్తారు.

Share This Article